Posts

Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Apple iphone SE 2

Image
యాపిల్ తీసుకు రాబోతున్న కోత్త ఐఫోన్ SE 2 యొక్క ఫోటోలు లీక్ అయ్యాయి. దీన్నిబట్టి యాపిల్ నుంచి  బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి తీసుకొస్తుంది. లీకైన ఫోటోలు స్పెసిఫికేషన్స్ బట్టి ఈ కొత్త ఫోన్ లో వైర్లెస్ చార్జింగ్ ఉండబోతోందని లీక్స్ వస్తున్నాయి మరియు ఫోన్ స్క్రీన్ సైజ్ విషయానికొస్తే 4 నుంచి 4.7 ఇంచెస్ రెటీనా డిస్ప్లే  ఐఫోన్ X మరియు ఐఫోన్ XR  మాదిరిగా ఉంటుంది. ఇక ఫోన్ డిజైన్ కి వస్తే ఇది చేతుల్లో ఇమడిపోతుంది మీ పాకెట్ లో సరిపోతుంది చాలా లైట్ వెయిట్ గా వెనకాల గ్లాస్ ఫినిష్ ఉంటుంది అని వచ్చిన లీక్స్ తెలుస్తోంది.

జనవరి 28న వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు

Image
శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ఫోన్ లను జనవరి 28 న భారతదేశం లో రిలీజ్ చేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. సంస్థ గాలక్సీ M10 మరియు గెలాక్సీ M20 స్మారట్ఫోన్లను మొదటగా విడుదల చేయనుంది. శాంసంగ్ గాలక్సీ M20 శామ్సంగ్ లో రాబోయే కొత్త స్మార్ట్ఫోన్. ఈ గాలక్సీ ఫోన్ 6.13 అంగుళాల టచ్స్ర్కీన్ డిస్ప్లేతో ఫోన్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ M20 octa-core  ప్రాసెసర్, 3RAMతో వస్తుంది. కెమెరాలకు సంబంధించి, శామ్సంగ్ గెలాక్సీ M20లో 13 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వెనుక భాగంలో మరియు 8-మెగాపిక్సెల్ ముందు . శామ్సంగ్ గెలాక్సీ M20 Android వస్తుంది. మరియు  5000mAh బ్యాటరీ సామర్థ్యం తో వస్తుంది. ఇక ఫోన్ కొలతలు 156.40 x 74.50 x 8.80 (ఎత్తు x వెడల్పు x మందం)  ఇలా ఉన్నాయి. కనెక్టివిటీ విషయం లో GPS బ్లూటూత్ మరియు మైక్రో- USB ఉన్నాయి. ఫోన్లో సెన్సార్స్ ప్రోక్సిమిటీ సెన్సార్ మరియు యాక్సిలెరోమీటర్ను . శామ్సంగ్ గెలాక్సీ M20 ఈ నెల ఆకరిలో రెలీస్ కాబోతోంది అని సమాచారం. ఇక ఈ ఫోన్ ధర రూ. 15000 గా ఉండబోతోంది అని తెలుస్తుంది. Samsung Galaxy M10 మరియ

Moto X4 Specifications

Image
Lenovo లో రాబోతున్న  Moto X4 స్మార్ట్ఫోన్ భారతదేశంలో ప్రత్యేకంగా Flipkart అందుబాటులో ఉంటుంది. నవంబర్ 13 న భారత్లో జరిగినున్న కార్యక్రమంలో Moto X4 విడుదల చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. Flipkart ఇప్పటికీ ఒక ప్రత్యేక పేజీ ని క్రియేట్ చేసింది మోటో X4 కోసం. అయితే ఈ Moto X 4 మొబైల్ Flipkart లో exclusive గా లభిస్తుంది అంటే కస్టమర్స్ కి Moto X4 Flipkart లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. Moto X4 Camera : Moto X4 లో కెమెరా గురించి చెప్పాలంటే వెనకాల రెండు కెమెరాలు అమర్చారు ఒకటి 12-megapixel ఆటోఫోకస్ సెన్సార్ f/2.0 & 1.4-micron pixels మరియు 8-megapixel అల్ట్రా వైడ్ ఆంగిల్ సెన్సార్ అలాగే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సీల్స్ ఫ్లాష్ తో అమర్చారు. Moto X4  Specifications : 5.2-అంగుళాల full-HD display 2.2GHz Qualcomm Snapdragon 630 octa-core ప్రొసెసర్ 12-megapixel & 8-megapixel డ్యూయల్ బాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సీల్స్ + ఫ్లాష్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ Android 7.1 నౌగాట్ 3GB RAM  3000mAh Battery

Samsung Galaxy J7 Pro And J7 Max Price Drop

Image
Samsung Galaxy J7 max మరియు Galaxy J7 pro ఈ సంవత్సరంలో రిలీస్ చేసింది. రిలీస్ చేసిన సమయం లో  Galaxy J7 pro ధర రూ. 20,900. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ ధర తగ్గించబడింది. లాంచ్ చేసిన 6 నెలల్లోనే Samsung Galaxy J7 pro ధరను 1,000 రూపాయలకి తగ్గించింది ఇప్పుడు ఈ మొబైల్ ధర 19,900. వినియోగదారులు Flipkart మరియు Amazon నుండి Galaxy J7 Pro ను కొనుగోలు చేయవచ్చు. మొబైల్ Gold మరియు Black రంగుల్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు Galaxy J7 Max ధర 17,900 రూపాయలకు  కొనుగోలు చేయవచ్చు. కెమెరా విభాగంలో రెండు మొబైల్స్ లో వెనుక కెమెరా 13 మెగాపిక్సల్, కానీ GalaxyJ7 Pro ఫ్రంట్ కెమెరా లో  f / 1.9 ఎపర్చరు మరియు Galaxy J7 Max ఫ్రంట్ కెమెరా f / 1.7 ఎపర్చరు. Galaxy J7 Pro Specifications : 5.5-inch full-HD Super AMOLED display Back Camera 13 మెగాపిక్సీల్  Front Camera 13 మెగాపిక్సీల్ 1.6GHz ప్రొసెసర్ Android 7.0 3GB RAM 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ 3,600 mAh ధర 19,900 Galaxy J7 Max Specifications : 5.7-inch full-HD display Back Camera 13 మెగాపిక్సీల్  Front Camera 13 మెగాపిక్సీల్ 2.3 GH

Facebook's Bonfire Group Video Chat App Now Available For Android

Image
Bonfire అనేది గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్. సోషల్ మీడియా దిగ్గజం facebook ఈ ఆప్ యువత ను ఆకర్షించేలా టీన్ఏజ్ యూజర్స్ నీ లక్ష్యం గా తయారుచేసింది. ఈ కొత్త ఆప్ మొదటిసారిగా సెప్టెంబర్లో iOS యూజర్స్ కి  అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పుడు ఈ ఆప్ మీ Android స్మార్ట్ఫోన్లలో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. Bonfire ఆప్ ఇప్పుడు Android యూజర్స్ కి Google playstore అందుబాటులో ఉంది, కానీ ప్రస్తుతం ఈ ఆప్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా ఉంది. ఈ ఆప్ వీడియో కాలింగ్ చేసుకోవడానికి ప్రత్యేకం. ఈ ఆప్ ద్వార ఒకే సమయంలో 7 మంది స్నేహితులతో వీడియో కాల్ చేయవచ్చు, అంటే 8 యూజర్స్ ఏకకాలంలో ఒకరితో ఒకరు వీడియో కాలింగ్ లో సంభాషించగలరు. ఒక గ్రూప్ లో వీడియో కాల్ ప్రారంభించబడితే, ఏ మెంబర్ అయినా ఫ్రెండ్స్ నీ ఆడ్ చేసుకోవచ్చు  కానీ ఇది కొంతమంది గ్రూప్ మెంబెర్స్ కి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి Bonfire ఆప్షన్స్ ద్వారా మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్  మాత్రమే గ్రూప్ వీడియో కాల్లో చేర్చడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా మీరు వీడియో కాల్ చేసే సమయం లో vedio effects / filters & stickers లను ఆడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వీడియో కాల్ చ

Whatsapp New Features For Group Admins

Image
మీరు కూడా Whatsapp గ్రూప్ కి అడ్మిన్ అయితే, ఈ వార్తలు మీ కోసం. వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ Whatsapp తమ యూజర్స్ కోసం తీసుకొస్తుంది. అలాగే Whatsapp మరో పెద్ద అప్డేట్ ను తమ యూజర్స్ కి అందుబాటులోకి తీసుకురాబోతుంది.

Noika 7 Price And Specifications

Image
భారతదేశంలో ఒక కొత్త నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు HMD గ్లోబల్ సిద్ధంగా ఉంది. నోకియా 7 - 'Bothie' మరియు Ozo ఆడియో టెక్నాలజీ నోకియా 7 లో అత్యంత ప్రముఖమైన రెండు ఫీచర్స్ కలిగి ఉన్నాయి. 'Bothie' ఫీచర్ తో స్క్రీన్ మీద ఫ్రంట్ & బాక్ కెమెరాలతో ఓకే సమయంలో ఫోటోలు మరియు వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. నోకియా యొక్క OZO ఆడియో టెక్నాలజీ వీడియోను రికార్డ్ చేసేటప్పుడు అన్ని మైక్రోఫోన్ల నుండి ఆడియోను సంగ్రహిస్తుంది. మంచి ఆడియో క్వాలిటీ ఇస్తుంది. Nokia 7 Specifications : 16MP వెనుక కెమెరాf / 1.8 ఎపర్చర్ 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో f / 2.0 ఎపర్చర్ 5.2 ఇంచెస్ HD డిస్ప్లే 1080x1920 పిక్సెల్స్ 1.8 GHZ octa-core  4GB RAM 64GB స్టోరేజ్  డ్యూయల్ సిమ్  ఫింగర్ ప్రింట్ సెన్సార్ Android 7.1.1 3000mAh బ్యాటరీ  Expected price : 17,990

Google Pixel book

Image
Google బుధవారం కొత్త Google స్మార్ట్ఫోన్ pixel ప్రారంభించడం పాటు పలు ఉత్పత్తులు ప్రారంభించింది. సంస్థ క్రోమ్ OS తో Google Pixel book ను లాంచ్ చేసింది. కంపెనీ కొత్త Google Pixelbook చాలా వేగంగా మరియు సురక్షితమైనది చెప్పారు. కొత్త Google pixel book body 10 మిల్లీమీటర్ల సన్నగా ఉంది మరియు 1 కిలోగ్రాము బరువు ఉంటుంది . కంపెనీ Google Pixelbook Google అసిస్టెంట్ మరియు AI వర్చ్యువల్ అసిస్టెంట్ తో వచ్చిన తొలి ల్యాప్టాప్ అని చెప్పారు. ఇది ఒక స్మార్ట్ పెన్ తో వస్తుంది. కొత్త pixelbook 12.3 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.Google pixelbook ధర $ 999 (రూ. 65,000) వద్ద మొదలవుతుంది. అదే సమయంలో, pixelbook pen ధర $ 99 (రూ. 6,500). కంపెనీ కస్టమర్ బుధవారం నుండి లాప్టాప్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పారు. Laptop అమ్మకాలు అక్టోబరు 31 న ప్రారంభమవుతాయి. Google Pixel book 12.3-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది క్వాడ్-కోర్ రిజల్యూషన్ మరియు 235 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. ఇది 16 GB RAM మరియు 512 GB SSD సపోర్ట్ కలిగి ఉంది. వినియోగదారుడు కోర్ i5 మరియు కోర్ i7 ప్రాసెసర్ లతో అందుబాటులో ఉం

Google Pixel 2 & Pixel 2 XL Price & Specifications

Image
Google Google Pixel 2 మరియు Google Pixel 2 XL స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. కాలిఫోర్నియా యొక్క అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ సంస్థ, శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్మార్ట్ఫోన్లను Google ప్రారంభించింది. భారతదేశంలో pixel 2 ధర 42 నుండి 44 వేల రూపాయల మధ్య మరియు pixel 2 xl ధర 55 నుండి 57 వేల రూపాయల మధ్య ఉండొచ్చు. Google Pixel 2 ఫీచర్స్ : 5.2 అంగుళాల డిస్ప్లే 12.3 మెగాపిక్సెల్ వెనుక కెమెరా  ముందు కెమెరా 8 మెగాపిక్సెల్స్  Qualcomm స్నాప్డ్రాగెన్ ఉంటుంది 835 ప్రాసెసర్ 4 GB RAM. Android O 64 GB & 128 GB మెమరీ స్టోరేజ్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ నీరు మరియు దుమ్ము రెసిస్టెంట్. ఇది మూడు కలర్ లలో అందుబాటులో ఉన్నాయి బ్యాటరీ 2700mAh. 64 GB పిక్సెల్ 2 ధర $ 649 గా ఉంటుంది. Google pixel 2 XL ఫీచర్స్ : 6 అంగుళాలు HD డిస్ప్లే పిక్సెల్ 2 లాగా ఏ ఫోన్ లో కూడా 12.3 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు ముందు కెమెరా 8 మెగాపిక్సెల్స్ ఉంది Qualcomm స్నాప్డ్రాగెన్ ఉంటుంది 835 ప్రాసెసర్ మరియు  4 GB RAM. Android O 64 మరియు 128 GB మెమరీ స్టోరేజ్ లలో అందుబాటు

Unlock Facebook With Facial Recognition | Facebook new Feature

Image
ఫేస్బుక్ కొత్తగా ఫేస్ రేకాగ్నిజెషన్ ని వినియోగదారులు అందుబాటులోకి తీస్కురాబావుతుంది ఈ కొత్త ఫేస్ రేకాగ్నిజెషన్ ద్వారా యూజర్స్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి మరియు యూజర్ ఐడెంటిటీ ధృవీకరించడానికి సహాయం పడుతుంది. మీరు మీ ఫేస్బుక్ ఖాతా నుండి లాక్ చేయబడితే, మీ గుర్తింపుని ధృవీకరించడానికి మీ ముఖాన్ని ఉపయోగించడం ద్వారా మీ ఫేస్బుక్ అకౌంట్ ను తిరిగి పొందటానికి కంపెనీ ఒక మార్గాన్ని పరీక్షిస్తోంది. ఖాతా రికవరీ ప్రక్రియ సమయంలో ఖాతా యాజమాన్యాన్ని వేగంగా మరియు సులభంగా ధృవీకరించాలనుకునే వ్యక్తుల కోసం ఫేస్బుక్ క్రొత్త ఫీచర్ పరీక్షిస్తునది. ఈ ఆప్షనల్ ఫీచర్ మీరు ఇప్పటికే లాగ్ఇన్ చేసిన డివైస్(స్మర్ట్ఫోన్స్) మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఖాతాదారుల వారి గుర్తింపును నిర్ధారిస్తుంది. నిర్థారించడానికి SMS ద్వారా two-factor అంతేంటిఫికేషన్ ప్రమాణీకరణతో పాటు మరో ఆప్షన్ గా ఫేస్ రేకాగ్నిజెషన్ ఉంటుంది. ఒక వేళ ఈ ఫీచర్ వినియోగదారులకు విశ్వసనీయంగా ఉపయోగపడుతే మరియు హకర్లుచే మోసగించబడకపోతే, ఫేస్బుక్ ఎక్కువమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది.

How To Take Photos Secretly

Image
మీ స్మార్ట్ఫోన్లో సిక్రెట్ ఫొటోస్  తీయడం ఎలా. మీ ఫోన్లో ఎవరికీ తెలియకుండా ఫొటోస్ ఎలా తీయాలో తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఫొటోస్ తీయొచ్చు. Step.1 ముందుగా మీరు ప్లే స్టోరీ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్ లో spy camera అని టైప్ చేసి యాప్ నీ డౌన్లోడ్ చేసుకోవాలి. Spy camera app నీ డౌన్లోడ్ చేసుకోడానికి క్లిక్ చేయండి :  Spy camera Step.2 యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి అక్కడ మీరు లాంగ్వేజ్ ని మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. Step.3 అలాగే మీరు కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్లి ఏ కెమెరా ద్వార సిక్రెట్ గ ఫొటోస్ తేయలి అనుకుంటే ఆ కెమెరాను సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు బ్యాక్ కెమెరా ద్వార తీయాలి అనుకుంటే బ్యాక్ కెమెరా సెలెక్ట్ చేసుకోండి. Step.3 ఫొటోస్ సైజ్ ఆప్షన్ ద్వారా మీరు తేసే ఫొటోస్ యొక్క సైజ్ నీ కూడా మర్చోచు. Step.4  Vibrate when capture ఆప్షన్ నీ క్లిక్ చేయడం ద్వారా మీరు ఫోటో తేసిన ప్రతి సారి మీ  ఫోన్ వైబ్రషన్ అవుతుంది. మీరు ఫొటోస్ తీసేటప్పుడు shutter sound రాకుండ

Iphone x price and Specifications

Image
iPhone x Apple యొక్క కొత్త iphoneX ను సెప్టెంబర్ 12 రోజున అధికారికంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా apple మూడు iphone లను రిలీస్ చేసింది అవి iphone X , iphone 8 మరియు iphone 8 plus. Iphone X లో చెప్పుకోదగిన కొన్ని కొత్త ఫీచర్స్ Iphone X లో వెనక వైపు డ్యూయల్ 12 మెగాపిక్సీల్ కెమెరా. మరియు 7 మెగాపిక్సీల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రతిసారి ఒక కొత్త డిజైన్ తో కొత్త ఫీచర్స్ తో తమ వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సారి apple iphone తమ మొబైల్స్ లో హోమ్ బటన్ తొలగించి కొత్త ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చింది. No Home button 2007లో నుండి హోమ్ బటన్ ప్రతి ఐఫోన్ యొక్క ఫీచర్ ఉంది, కానీ ఆపిల్ దానిని తెసేసింది, హోమ్ బటన్ ప్లేస్ లో 3D touch తో ప్రెషర్ డిటెక్షన్ అనే ఆధునిక టెక్నాలజీని పరిచయం చేసింది. Face unlock యాపిల్ దాని టచ్ ఐడి ఫింగర్ప్రింట్ స్కానర్ మరియు హోమ్ బటన్ను ఇన్ఫ్రారెడ్ స్కానర్తో భర్తీ చేస్తుందని భావిస్తున్నారు, ఇది ముఖాన్ని స్కాన్ చేసి ఫోన్ను అన్లాక్ చేస్తుంది. Animoji Animoji ఒక కొత్త పద్ధతి ద్వారా యూజర్స్ తమకు కావాల్సినట్టుగా emoji లను క్రీయెట్ చేసుకోగలరు. A

Samsung Galaxy Note 8 Specifications

Image
సెప్టెంబర్ 12 న భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 విడుదల చేయగా, భారతదేశంలో ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 ను 2.5 లక్షల మంది ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 అత్యంత ముఖ్యమైన డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. దీనిలో రెండు 12-మెగాపిక్సెల్ సెన్సార్లను దాని వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలేసైషన్ సపోర్ట్ అందించారు. ముందు ప్యానెల్లో సెల్ఫీ కోసం F / 1.7 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. గెలాక్సీ గమనిక 8 స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్ : 6.3 అంగుళాల క్వాడ్ HD + (2960 × 1440 పిక్సెల్స్) 521 పిక్సెల్స్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేని ఇస్తుంది. అదనంగా, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్, 12 మెగాపిక్సీల్ డ్యూయల్ బాక్ కెమెరా 8 మెగాపిక్సీల్ ఫ్రంట్ కెమెరా 6 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్,  3,300 mAh బ్యాటరీ

Facebook Is Testing Colorful Comments

Image
ఫేస్బుక్ తమ వినియోగదారులు రంగులో కామెంట్స్ చేయడానికి ఒక కొత్త ఫీచర్ను తీసుకురావడం కోసం పరిక్షిస్తున్నట్టు కనిపిస్తుంది. కొంతమంది యూజర్స్ ఈ కొత్త ఫీచర్ ని screenshots తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గత సంవత్సరం, ఫేస్బుక్ తమ యూజర్స్ కి రంగులతో కూడిన స్టేటస్ ని పోస్ట్ చేసేల ఫీచర్ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అతిపెద్ద సామాజిక వేదికలలో ఒకటిగా Facebook, Facebook లో స్టేటస్ కి background ని కలర్ ఫుల్ గా మార్చే ఫీచర్ గురించి అందరికి తెలుసు ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఫీచర్ ని facebook తీస్కురాబోతోంది. ఆ ఫీచర్ ఏంటంటె యూజర్స్ ఏదైనా పోస్ట్ కి కామెంట్ చేసేటప్పుడు ఆ కామెంట్ యొక్క బాక్గ్రౌండ్ ని చేంజ్ చేస్కోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ని facebook సంస్థ ప్రస్తుతం టెస్ట్ చేస్తుంది. కొంతమంది యూజర్లు ఈ కొత్త ఫీచర్ ని తమ సోషల్ మీడియా వేధికాలలో షేర్ చేసుకున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫేస్బుక్ యూజర్లు తాము కామెంట్ చేసేయటప్పుడు తమ కామెంట్ యొక్క background ని ఎంచుకోవచ్చు. ఎరుపు, పసుపు,నీలం,నారింజ మరియు ఆకుపచ్చ వంటి వివిధ రంగులతో కూడిన background ని ఎంచుకోవచ్చు.