Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Samsung Galaxy J7 Pro And J7 Max Price Drop


Samsung Galaxy J7 max మరియు Galaxy J7 pro ఈ సంవత్సరంలో రిలీస్ చేసింది. రిలీస్ చేసిన సమయం లో  Galaxy J7 pro ధర రూ. 20,900. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ ధర తగ్గించబడింది. లాంచ్ చేసిన 6 నెలల్లోనే Samsung Galaxy J7 pro ధరను 1,000 రూపాయలకి తగ్గించింది ఇప్పుడు ఈ మొబైల్ ధర 19,900.

వినియోగదారులు Flipkart మరియు Amazon నుండి Galaxy J7 Pro ను కొనుగోలు చేయవచ్చు.
మొబైల్ Gold మరియు Black రంగుల్లో అందుబాటులో ఉంది.

వినియోగదారులు Galaxy J7 Max ధర 17,900 రూపాయలకు  కొనుగోలు చేయవచ్చు.

కెమెరా విభాగంలో రెండు మొబైల్స్ లో వెనుక కెమెరా 13 మెగాపిక్సల్, కానీ GalaxyJ7 Pro ఫ్రంట్ కెమెరా లో  f / 1.9 ఎపర్చరు మరియు Galaxy J7 Max ఫ్రంట్ కెమెరా f / 1.7 ఎపర్చరు.

Galaxy J7 Pro Specifications :

  • 5.5-inch full-HD Super AMOLED display
  • Back Camera 13 మెగాపిక్సీల్ 
  • Front Camera 13 మెగాపిక్సీల్
  • 1.6GHz ప్రొసెసర్
  • Android 7.0
  • 3GB RAM
  • 32 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • 3,600 mAh
  • ధర 19,900


Galaxy J7 Max Specifications :



  • 5.7-inch full-HD display
  • Back Camera 13 మెగాపిక్సీల్ 
  • Front Camera 13 మెగాపిక్సీల్
  • 2.3 GHz ప్రొసెసర్
  • Android 7.0
  • 4GB RAM
  • 64 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • 3,300 MmAh
  • ధర 17,900

Like Us On Facebook : Techwirally

Comments