How To Schedule Whatsapp Messages
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు, Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు.
ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం.
Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి.
Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే
మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి.
Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి.
Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండి
Step 5. ఇప్పుడు మీరు మీ వాట్సాప్ మెసేజ్ ని షెడ్యూల్ చేసి పంపడానికి మీ మెసేజ్ టైప్ చేసి ఎవరికి పంపాలో వారి కాంటాక్ట్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. .
Step 7. మీరు షెడ్యూల్ చేసుకున్న మేసేజ్ లను menu లోకి వెళ్లి pending పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు .ఇక్కడ మీరు సెట్ చేసుకున్న అన్ని షెడ్యూల్ మెసేజ్ లు ఉంటాయి.
అంతే! ఈ విదంగా SQEDit ఆప్ ని ఉపయోగించి Whatsapp మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపొచ్చు.
మీరు గ్రీటింగ్ మెసేజ్ లేదా birthday wishes మీ ఫ్రెండ్స్ కి రాత్రి 12:00 కు షెడ్యూల్ చేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ లను పంపవచ్చు.రాత్రి 12:00 గంటకు వరకు మేల్కొనే అవసరం లేదు సింపుల్ గా మెసేజ్ ని షెడ్యూల్ చేస్తే సరి. చాలా useful app కేవలం వాట్సాప్ మెసేజ్ ఏ కాకా ఫేస్బుక్ పోస్ట్ లు కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ కూల్ పోస్ట్ ని షేర్ చేయడం మరిచిపోకండి. అలాగే మీకేమైన డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి.
Like Us On Facebook: Techwirally
ఫేస్బుక్ లో Techwirally పేజీ ని లైక్ చేయండి.
Comments
Post a Comment