Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Unlock Facebook With Facial Recognition | Facebook new Feature



ఫేస్బుక్ కొత్తగా ఫేస్ రేకాగ్నిజెషన్ ని వినియోగదారులు అందుబాటులోకి తీస్కురాబావుతుంది ఈ కొత్త ఫేస్ రేకాగ్నిజెషన్ ద్వారా యూజర్స్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి మరియు యూజర్ ఐడెంటిటీ ధృవీకరించడానికి సహాయం పడుతుంది.

మీరు మీ ఫేస్బుక్ ఖాతా నుండి లాక్ చేయబడితే, మీ గుర్తింపుని ధృవీకరించడానికి మీ ముఖాన్ని ఉపయోగించడం ద్వారా మీ ఫేస్బుక్ అకౌంట్ ను తిరిగి పొందటానికి కంపెనీ ఒక మార్గాన్ని పరీక్షిస్తోంది.

ఖాతా రికవరీ ప్రక్రియ సమయంలో ఖాతా యాజమాన్యాన్ని వేగంగా మరియు సులభంగా ధృవీకరించాలనుకునే వ్యక్తుల కోసం ఫేస్బుక్ క్రొత్త ఫీచర్ పరీక్షిస్తునది. ఈ ఆప్షనల్ ఫీచర్ మీరు ఇప్పటికే లాగ్ఇన్ చేసిన డివైస్(స్మర్ట్ఫోన్స్) మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఖాతాదారుల వారి గుర్తింపును నిర్ధారిస్తుంది. నిర్థారించడానికి SMS ద్వారా two-factor అంతేంటిఫికేషన్ ప్రమాణీకరణతో పాటు మరో ఆప్షన్ గా ఫేస్ రేకాగ్నిజెషన్ ఉంటుంది.

ఒక వేళ ఈ ఫీచర్ వినియోగదారులకు విశ్వసనీయంగా ఉపయోగపడుతే మరియు హకర్లుచే మోసగించబడకపోతే, ఫేస్బుక్ ఎక్కువమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది.

Comments