Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Iphone x price and Specifications

iPhone x

Apple యొక్క కొత్త iphoneX ను సెప్టెంబర్ 12 రోజున అధికారికంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా apple మూడు iphone లను రిలీస్ చేసింది అవి iphone X , iphone 8 మరియు iphone 8 plus.

Iphone X లో చెప్పుకోదగిన కొన్ని కొత్త ఫీచర్స్

Iphone X లో వెనక వైపు డ్యూయల్ 12 మెగాపిక్సీల్ కెమెరా. మరియు 7 మెగాపిక్సీల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ప్రతిసారి ఒక కొత్త డిజైన్ తో కొత్త ఫీచర్స్ తో తమ వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సారి apple iphone తమ మొబైల్స్ లో హోమ్ బటన్ తొలగించి కొత్త ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చింది.

No Home button

2007లో నుండి హోమ్ బటన్ ప్రతి ఐఫోన్ యొక్క ఫీచర్ ఉంది, కానీ ఆపిల్ దానిని తెసేసింది, హోమ్ బటన్ ప్లేస్ లో 3D touch తో ప్రెషర్ డిటెక్షన్ అనే ఆధునిక టెక్నాలజీని పరిచయం చేసింది.

Face unlock

యాపిల్ దాని టచ్ ఐడి ఫింగర్ప్రింట్ స్కానర్ మరియు హోమ్ బటన్ను ఇన్ఫ్రారెడ్ స్కానర్తో భర్తీ చేస్తుందని భావిస్తున్నారు, ఇది ముఖాన్ని స్కాన్ చేసి ఫోన్ను అన్లాక్ చేస్తుంది.


Animoji

Animoji ఒక కొత్త పద్ధతి ద్వారా యూజర్స్ తమకు కావాల్సినట్టుగా emoji లను క్రీయెట్ చేసుకోగలరు.
Animoji ద్వారా యూజర్స్ వారి ముఖాన్ని స్కాన్ చేసి వారి మొఖం తో కూడిన emoji డిజైన్ క్రీయెట్ చేసి షేర్ చేసుకోవచ్చు.



Wireless charging

బ్యాటరీలు ఇప్పటికీ మొబైల్ ఫోన్లతో పెద్ద సమస్యగా ఉంది. Apple iphone  వైర్ లెస్ ఛార్జింగ్ తో వస్తుంది.


Iphone X స్పెసిఫికేషన్స్ :
  • స్క్రీన్ 5.8 అంగుళాలు
  • సూపర్ రెటీనా డిస్ప్లే
  • 2436 × 1125 ఫిక్సల్స్
  • 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మరియు
  • 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • స్టోరేజ్ 32GB
  • ప్రాసెసర్ - క్వాడ్ కోర్
  • 3D టచ్
  • రామ్ 3GB
  • OS - iOS 11
  • నాన్ - రిమువబల్ బ్యాటరీ
  • వాటర్ & డస్ట్ రెసిస్టెంట్
  • ఫేస్ ID unlock
  • వైర్లెస్ ఛార్జింగ్
  • 2716 mAh బ్యాటరీ
  • Iphone X (64 GB) ధర : ₹ 89,000 ($999)


Comments