Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Facebook Is Testing Colorful Comments



  • ఫేస్బుక్ తమ వినియోగదారులు రంగులో కామెంట్స్ చేయడానికి ఒక కొత్త ఫీచర్ను తీసుకురావడం కోసం పరిక్షిస్తున్నట్టు కనిపిస్తుంది.
  • కొంతమంది యూజర్స్ ఈ కొత్త ఫీచర్ ని screenshots తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
  • గత సంవత్సరం, ఫేస్బుక్ తమ యూజర్స్ కి రంగులతో కూడిన స్టేటస్ ని పోస్ట్ చేసేల ఫీచర్ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

అతిపెద్ద సామాజిక వేదికలలో ఒకటిగా Facebook,
Facebook లో స్టేటస్ కి background ని కలర్ ఫుల్ గా మార్చే ఫీచర్ గురించి అందరికి తెలుసు ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఫీచర్ ని facebook తీస్కురాబోతోంది.

ఆ ఫీచర్ ఏంటంటె యూజర్స్ ఏదైనా పోస్ట్ కి కామెంట్ చేసేటప్పుడు ఆ కామెంట్ యొక్క బాక్గ్రౌండ్ ని చేంజ్ చేస్కోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ని facebook సంస్థ ప్రస్తుతం టెస్ట్ చేస్తుంది. కొంతమంది యూజర్లు ఈ కొత్త ఫీచర్ ని తమ సోషల్ మీడియా వేధికాలలో షేర్ చేసుకున్నారు.
ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫేస్బుక్ యూజర్లు తాము కామెంట్ చేసేయటప్పుడు తమ కామెంట్ యొక్క background ని ఎంచుకోవచ్చు. ఎరుపు, పసుపు,నీలం,నారింజ మరియు ఆకుపచ్చ వంటి వివిధ రంగులతో కూడిన background ని ఎంచుకోవచ్చు.


Comments