Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

How To Take Photos Secretly


మీ స్మార్ట్ఫోన్లో సిక్రెట్ ఫొటోస్  తీయడం ఎలా. మీ ఫోన్లో ఎవరికీ తెలియకుండా ఫొటోస్ ఎలా తీయాలో తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఫొటోస్ తీయొచ్చు.

Step.1 ముందుగా మీరు ప్లే స్టోరీ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్ లో spy camera అని టైప్ చేసి యాప్ నీ డౌన్లోడ్ చేసుకోవాలి.
Spy camera app నీ డౌన్లోడ్ చేసుకోడానికి క్లిక్ చేయండి : Spy camera

Step.2 యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి అక్కడ మీరు లాంగ్వేజ్ ని మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు.
Step.3 అలాగే మీరు కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్లి ఏ కెమెరా ద్వార సిక్రెట్ గ ఫొటోస్ తేయలి అనుకుంటే ఆ కెమెరాను సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు బ్యాక్ కెమెరా ద్వార తీయాలి అనుకుంటే బ్యాక్ కెమెరా సెలెక్ట్ చేసుకోండి.

Step.3 ఫొటోస్ సైజ్ ఆప్షన్ ద్వారా మీరు తేసే ఫొటోస్ యొక్క సైజ్ నీ కూడా మర్చోచు.
Step.4  Vibrate when capture ఆప్షన్ నీ క్లిక్ చేయడం ద్వారా మీరు ఫోటో తేసిన ప్రతి సారి మీ  ఫోన్ వైబ్రషన్ అవుతుంది.

మీరు ఫొటోస్ తీసేటప్పుడు shutter sound రాకుండా off చేసుకోండి.
Step.5 తర్వాత Quick records icon ఆప్షన్ పై క్లిక్ చేసి యాప్ ఐకాన్ నీ my mail గా మార్చుకొని ఈ ఐకాన్ నీ మీ హోమ్ స్క్రీన్ మీద ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ హోమ్ స్క్రీన్ నుంచే యాప్ నీ క్లిక్ చేయడం ద్వారా సిక్రెట్ గా ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే యాప్ నీ కూడా ఎవ్వరూ గుర్తించలేరు.మీరు my mail ఐకొన్ మీద క్లిక్ చేసిన ప్రతి సారి మీ మొబైల్ కెమెరా ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది.

Like our facebook page : Techwirally




Comments