Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Facebook's Bonfire Group Video Chat App Now Available For Android


Bonfire అనేది గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్. సోషల్ మీడియా దిగ్గజం facebook ఈ ఆప్ యువత ను ఆకర్షించేలా టీన్ఏజ్ యూజర్స్ నీ లక్ష్యం గా తయారుచేసింది.

ఈ కొత్త ఆప్ మొదటిసారిగా సెప్టెంబర్లో iOS యూజర్స్ కి  అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పుడు ఈ ఆప్ మీ Android స్మార్ట్ఫోన్లలో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు.

Bonfire ఆప్ ఇప్పుడు Android యూజర్స్ కి Google playstore అందుబాటులో ఉంది, కానీ ప్రస్తుతం ఈ ఆప్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా ఉంది.

ఈ ఆప్ వీడియో కాలింగ్ చేసుకోవడానికి ప్రత్యేకం. ఈ ఆప్ ద్వార ఒకే సమయంలో 7 మంది స్నేహితులతో వీడియో కాల్ చేయవచ్చు, అంటే 8 యూజర్స్ ఏకకాలంలో ఒకరితో ఒకరు వీడియో కాలింగ్ లో సంభాషించగలరు.

ఒక గ్రూప్ లో వీడియో కాల్ ప్రారంభించబడితే, ఏ మెంబర్ అయినా ఫ్రెండ్స్ నీ ఆడ్ చేసుకోవచ్చు  కానీ ఇది కొంతమంది గ్రూప్ మెంబెర్స్ కి ఇబ్బంది ఉంటుంది.
కాబట్టి Bonfire ఆప్షన్స్ ద్వారా మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్  మాత్రమే గ్రూప్ వీడియో కాల్లో చేర్చడానికి అనుమతిస్తుంది.

అంతేకాకుండా మీరు వీడియో కాల్ చేసే సమయం లో vedio effects / filters & stickers లను ఆడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వీడియో కాల్ చేసేటప్పుడు ఫొటోస్ నీ క్యాప్చర్ చేసి డైరెక్ట్ గా Facebook & instagram లో షేర్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఈ ఆప్ నీ డౌన్లోడ్ చేసి వాడాలి అనుకుంటున్నారా అయితే  Bonfire Apk (1.6.0) క్లిక్ చేసి మీ Android Device లో install చేసుకోండి.

Comments