Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Whatsapp New Features For Group Admins


మీరు కూడా Whatsapp గ్రూప్ కి అడ్మిన్ అయితే, ఈ వార్తలు మీ కోసం. వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ Whatsapp తమ యూజర్స్ కోసం తీసుకొస్తుంది. అలాగే Whatsapp మరో పెద్ద అప్డేట్ ను తమ యూజర్స్ కి అందుబాటులోకి
తీసుకురాబోతుంది.


కొత్త ఫీచర్ ద్వారా ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ కి కొన్ని కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఈ కొత్త పవర్స్ ద్వారా గ్రూప్ అడ్మిన్ గ్రూప్ యొక్క ఐకాన్ , డిస్క్రిప్షన్ మరియు సబ్జెక్ట్ ఎవరెవరు మార్చవచ్చు డిసైడ్ చేయొచ్చు.

ప్రస్తుతానికి, గ్రూప్ అడ్మిన్స్  ఎక్కువ పవర్స్ కలిగి లేరు, తద్వారా గ్రూప్ యొక్క డిస్క్రిప్షన్, ఐకాన్ మరియు సబ్జెక్ట్ మొదలైనవాటిని గ్రూప్ లోని ఏ వ్యక్తి అయినా చేంజ్ చేయవచ్చు.

దీనివల్ల గ్రూప్ ఉన్న ప్రతి వ్యక్తి తమకు ఇష్టం వచ్చినట్టు గ్రూప్ ఐకాన్ మరియు గ్రూప్ టైటిల్  చేంజ్ చేయడం ద్వారా గ్రూప్ లో అందరికి డిస్టర్బెన్స్ జరుగుతుంది.

కాబట్టి కొత్తగా రాబోతున్న కొత్త అప్డేట్ ద్వారా గ్రూప్ అడ్మిన్స్ కి కొన్ని కొత్త పవర్స్ రాబోతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ సెట్టింగ్స్ ని చేంజ్ చేయవచ్చు.

ఈ కొత్త ఫీచర్ ఆక్టివ్ అయిన తరువాత Whatsapp గ్రూప్ అడ్మిన్ అందరిగి అందుబాటులో ఉంటుంది. అప్పుడు గ్రూప్ ని క్రీయెట్ చేసిన మెయిన్ అడ్మిన్ ఇతర అడ్మిన్స్ గ్రూప్ ని డిలీట్ చేయకుండా ఆపగలుగుతాడు.

అంటే గ్రూప్ ని ఎవరైతే క్రీయెట్ చేస్తారో వారికీ గ్రూప్ డిలీట్ చేయడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం Whatsapp లో ఉన్న ఏ అడ్మిన్ అయినా గ్రూప్ ని డిలీట్ చేయొచ్చు.

Whatsapp యొక్క ఈ కొత్త అప్డేట్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్లో ఉంది. త్వరలో, దాన్నీ Android యూజర్స్ కి అందుబాటులోకి  రావచ్చు. 

Comments