Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

Moto X4 Specifications


Lenovo లో రాబోతున్న  Moto X4 స్మార్ట్ఫోన్ భారతదేశంలో ప్రత్యేకంగా Flipkart అందుబాటులో ఉంటుంది. నవంబర్ 13 న భారత్లో జరిగినున్న కార్యక్రమంలో Moto X4 విడుదల చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

Flipkart ఇప్పటికీ ఒక ప్రత్యేక పేజీ ని క్రియేట్ చేసింది మోటో X4 కోసం. అయితే ఈ Moto X 4 మొబైల్ Flipkart లో exclusive గా లభిస్తుంది అంటే కస్టమర్స్ కి Moto X4 Flipkart లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

Moto X4 Camera :

Moto X4 లో కెమెరా గురించి చెప్పాలంటే వెనకాల రెండు కెమెరాలు అమర్చారు ఒకటి 12-megapixel ఆటోఫోకస్ సెన్సార్ f/2.0 & 1.4-micron pixels మరియు 8-megapixel అల్ట్రా వైడ్ ఆంగిల్ సెన్సార్
అలాగే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సీల్స్ ఫ్లాష్ తో అమర్చారు.


Moto X4  Specifications :

  • 5.2-అంగుళాల full-HD display
  • 2.2GHz Qualcomm Snapdragon 630 octa-core ప్రొసెసర్
  • 12-megapixel & 8-megapixel డ్యూయల్ బాక్ కెమెరా
  • ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సీల్స్ + ఫ్లాష్
  • గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 32 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • Android 7.1 నౌగాట్
  • 3GB RAM 
  • 3000mAh Battery

Comments