Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండ

జనవరి 28న వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు


శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ఫోన్ లను జనవరి 28 న భారతదేశం లో రిలీజ్ చేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. సంస్థ గాలక్సీ M10 మరియు గెలాక్సీ M20 స్మారట్ఫోన్లను మొదటగా విడుదల చేయనుంది.

శాంసంగ్ గాలక్సీ M20 శామ్సంగ్ లో రాబోయే కొత్త స్మార్ట్ఫోన్. ఈ గాలక్సీ ఫోన్ 6.13 అంగుళాల టచ్స్ర్కీన్ డిస్ప్లేతో ఫోన్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ M20 octa-core  ప్రాసెసర్, 3RAMతో వస్తుంది.


కెమెరాలకు సంబంధించి, శామ్సంగ్ గెలాక్సీ M20లో 13 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వెనుక భాగంలో మరియు 8-మెగాపిక్సెల్ ముందు . శామ్సంగ్ గెలాక్సీ M20 Android వస్తుంది. మరియు  5000mAh బ్యాటరీ సామర్థ్యం తో వస్తుంది.

ఇక ఫోన్ కొలతలు 156.40 x 74.50 x 8.80 (ఎత్తు x వెడల్పు x మందం)  ఇలా ఉన్నాయి. కనెక్టివిటీ విషయం లో GPS బ్లూటూత్ మరియు మైక్రో- USB ఉన్నాయి. ఫోన్లో సెన్సార్స్ ప్రోక్సిమిటీ సెన్సార్ మరియు యాక్సిలెరోమీటర్ను . శామ్సంగ్ గెలాక్సీ M20 ఈ నెల ఆకరిలో రెలీస్ కాబోతోంది అని సమాచారం. ఇక ఈ ఫోన్ ధర రూ. 15000 గా ఉండబోతోంది అని తెలుస్తుంది.
Samsung Galaxy M10 మరియు M30 రెండు వేరువేరు ఫోన్ లను కూడా రిలీజ్ అవుతున్నాయి. భారతదేశంలో గెలాక్సీ M10 ధర 10,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని పుకార్లు వినిపస్తున్నాయి, అయితే M20 ధర 15,000 రూపాయలు గా ఉండబోతున్నాయి. కానీ గెలాక్సీ M30 తరువాత రిలీజ్ చేయబోతున్నారు.

Comments