Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి క...

Apple iphone SE 2



యాపిల్ తీసుకు రాబోతున్న కోత్త ఐఫోన్ SE 2 యొక్క ఫోటోలు లీక్ అయ్యాయి. దీన్నిబట్టి యాపిల్ నుంచి  బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి తీసుకొస్తుంది.


లీకైన ఫోటోలు స్పెసిఫికేషన్స్ బట్టి ఈ కొత్త ఫోన్ లో వైర్లెస్ చార్జింగ్ ఉండబోతోందని లీక్స్ వస్తున్నాయి మరియు ఫోన్ స్క్రీన్ సైజ్ విషయానికొస్తే 4 నుంచి 4.7 ఇంచెస్ రెటీనా డిస్ప్లే  ఐఫోన్ X మరియు ఐఫోన్ XR  మాదిరిగా ఉంటుంది.

ఇక ఫోన్ డిజైన్ కి వస్తే ఇది చేతుల్లో ఇమడిపోతుంది మీ పాకెట్ లో సరిపోతుంది చాలా లైట్ వెయిట్ గా వెనకాల గ్లాస్ ఫినిష్ ఉంటుంది అని వచ్చిన లీక్స్ తెలుస్తోంది.

Comments

Related Post's

Iphone x price and Specifications