Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి క...

ఆగస్టు 21, 2017 రోజు సూర్య గ్రహణం


ఆగష్టు 21, 2017 న సూర్య గ్రహణం, ఇది భారతదేశం, ఆఫ్రికా మరియు ఆసియా ప్రాంతాల్లో కనిపించదు. ఢిల్లీ నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ ఎన్ రత్నాశ్రీ మాట్లాడుతూ అమెరికా, కెనడా దేశాల్లో పూర్తి సూర్య గ్రహణం కనిపిస్తుంది.

భారతదేశంపై ప్రభావం ఎలా ఉంటుంది.

సోమవారం సూర్య గ్రహణం, ఆగష్టు 21, 2017 భారతదేశంలో కనిపించదు, అందువల్ల సూర్య గ్రహణం భారతదేశంలో చెల్లుబాటు అయ్యేది కాదు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలపై ప్రభావం ఉండదు. ఆగష్టు 21 న జరిగే సూర్య గ్రహణం గురించి భారత్ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

సూర్య గ్రహణం సమయం

సూర్య గ్రహణం ప్రారంభం - రాత్రి ఆగస్టు 21 రోజున రాత్రి 9:16 pm (భారతీయ సమయం ప్రకారం)

సూర్య గ్రహణం ముగింపు - 22 ఆగస్టు 2:34 AM (భారత కాలమానం ప్రకారం)

Comments

Related Post's

Iphone x price and Specifications