Popular post

How To Schedule Whatsapp Messages

Image
మీరు మీ వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపాలి అనుకుంటున్నారా SQEDit ఆప్ ద్వారా సులభంగా మీరు మీ వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు మరియు మీరు  మీ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ లు / SMS షెడ్యూల్, ఆటోమేటిక్ ఇమెయిల్స్ పంపడం చేయొచ్చు,  Facebook పోస్ట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు, WhatsApp మెసేజ్ లు షెడ్యూల్ చేసి పంపొచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో చూద్దాం. Step 1. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి SQEDit - Auto sheduling app ని మీ Android స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేసుకోవాలి. Step 2. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మరియు మీరు క్రింద వంటి స్క్రీన్ చూస్తారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీ తో కూడా సైన్ ఇన్ అవ్వండి లేదా మీ ఇమెయిల్ ఐడి తో అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. Step 3. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫేస్బుక్, SMS, emails, calls & వాట్సాప్ అని మీరు whatsapp ఆప్షన్స్ ని  క్లిక్ చేసి కంటిన్యూ అవ్వాలి. Step 4. ఇప్పుడు మీరు మీ contacts యాక్సెస్ కోసం permission ఇవ్వాలి. Allow మీద క్లిక్ చేసి క...

How to backup apps ?/ మీ మొబైల్ లో ఆప్స్ ని బ్యాకప్ చేయడం ఎలా ?



ఆప్ బ్యాక్ అప్ & రిస్టోర్ (app backup & restore)
మీరు మాటిమాటికి యాప్స్ డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయకుండా వాటిని ఒక్కసారి బ్యాకప్ చేసుకోండి ఆ తర్వాత మల్లి ఆ ఆప్స్ ని ఇన్ స్టాల్ చేసి వాడుకవచ్చు.

మీరు మీ పాత మొబైల్ ఫోన్ ని మర్చినప్పుడు కొత్త ఫోన్ లో యాప్స్ ని డౌన్లోడ్ చేసి వాడుకోవలంటే చాల మొబైల్ డేటా వాడవలసి వస్తుంది.అంతే కాకుండా మీరు మీ పాత మొబైల్ లో ఏయే యాప్స్ వడారో గుర్తుంచుకోవడం చాల కష్టం. ఇలాంటి అవసరం లేకుండా మీరు మీ మొబైల్ లో వాడుతున్న ఆప్స్ ని ఎపుడుకావాలన్నా వాటిని బ్యాకప్ చేసుని మల్లి వాటిని ఇన్ స్టాల్ చేసి వాడుకోవచ్చు.

అప్ బ్యాక్ అప్ & రిస్టోర్ (app backup & restore) అనే ఈ ఆప్ ఈ పనిని సులభంగా చేస్తుంది. ఈ ఆప్ ని ప్లే స్టోర్ నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకొని మీ మొబైల్ లో ఉన్న ఆప్స్ ని మేమోరీ కార్డు లోనికి బ్యాకప్ చేసుకోవచ్చు.


ఇలా బ్యాకప్ చేసుకున్న apk ఫైల్స్ అన్ని తర్వాత మీ కొత్త మొబైల్ ఫోన్ లో వేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఎలా బ్యాకప్ చేసిన ఆప్స్ అన్ని మీ మేమోరీ కార్డు లో apk ఫైల్స్ రూపంలో ఉంటాయి. అప్పుడు ఫైల్స్ లో కి వెళ్లి apk ఫైల్స్ ని ఓపెన్ చేసి ఆప్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

Comments

Related Post's

Iphone x price and Specifications